Dmart Shares: అప్పర్ సర్క్యూట్‌ను తాకిన డీ మార్ట్ షేర్లు..! 2 d ago
డీమార్ట్ షేర్లు శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో రూ. 4,160.4 వద్ద 15 శాతం పెరిగి అప్పర్ సర్క్యూట్‌ను తాకాయి. సంస్థ మూడో త్రైమాసిక బిజినెస్ అప్డేట్ను విడుదల చేసిన నేపథ్యంలో ఈ పెరుగుదల నమోదైంది. ఈ బిజినెస్ అప్డేట్లో, డీమార్ట్ తన రెవెన్యూ, నికర లాభం, ఇతర ఘటనలకు సంబంధించిన వివరాలను వెల్లడించింది.